MBNR: భారతీయ జనసంఘ్ పూర్వ అధ్యక్షులు దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలు మనకు దిక్సూచిగా నిలుస్తాయని బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ్ గారు సమాజంలో ఏకాత్మ మానవతావాదాన్ని ఎంతగానో ప్రోత్సహించారన్నారు.
తెలంగాణ
'ఉపాధ్యాయ ఆలోచనలు దిక్సూచిగా ఉండాలి'


