హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి'

SKLM: బూర్జ మండలంలోని అల్లెన, పెద్దపేట, లక్కుపురం, పాలవలస తదితర గ్రామాల్లో వైసీపీ ఆమదాలవలస ఇంఛార్జ్ శుక్రవారం పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సుమారు 1,500 ఎకరాల పంట పొలాలు నీట మునిగినట్లు తెలిపారు. పంట నష్టంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు.