హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడలో డ్వాక్రా రుణ మేళా..!

NTR: విజయవాడలో అక్టోబర్ 8 నుంచి 19 వరకు తొలిసారిగా డ్వాక్రా రుణ మేళా నిర్వహించనున్నారు. దసరా సందర్భంగా జరిగే ఈ అతిపెద్ద మేళాకు 25 లక్షల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి 300కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. మేళాకు వచ్చే స్పందనను బట్టి గడువు పొడిగింపును పరిశీలిస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.