MHBD: జిల్లా సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు, కేసముద్రం మండలం వెంకటగిరి మాజీ సర్పంచ్ మాదారపు సత్యనారాయణ రావు ఇటీవల మృతిచెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, BRS పార్టీ జనరల్ సెక్రటరీ సత్యవతి రాథోడ్, మాజీ MLA శంకర్ నాయక్లు నేడు వారి నివాసానికి వెళ్లి, సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు, వారి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు.
తెలంగాణ
మాజీ సర్పంచ్ చిత్రపటానికి మాజీ మంత్రి నివాళి


