RR: మేకగూడలో వారం రోజులుగా ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ సిగ్నల్స్ అందక గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెట్‌వర్క్ లేకపోవడంతో ఆన్‌లైన్‌లో పనిచేసే ఉద్యోగులు విధులు నిర్వహించలేకపోతున్నారని తెలిపారు. గ్యాస్ బుకింగ్‌లతో పాటు అత్యవసర సమయాల్లో కాల్స్, ఇంటర్నెట్ సేవలు వినియోగించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
మేకగూడలో ఎయిర్‌టెల్ సిగ్నల్ కట్


