హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోక్సో కేసులతో జిల్లాలో చర్చ

VKB: జిల్లాలో ఇటీవల మైనర్లకు సంబంధించిన మూడు పోక్సో కేసులు నమోదవడం చర్చనీయాంశంగా మారింది. దోమలో ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడిన ఘటనతో పాటు, పరిగిలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించినట్లు కేసు నమోదైంది. వరుస ఘటనల నేపథ్యంలో బాలబాలికల భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.