హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేమూరులో ‘మీకోసం’ కార్యక్రమం

BPT: వేమూరు మండల MPDO కార్యాలయంలో ‘మీకోసం (PGRS)’ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ, రహదారులు, తాగునీరు, విద్యుత్‌, సంక్షేమం తదితర సమస్యలను పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.