WGL: వర్ధన్నపేట పట్టణంలో ఆటోనగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన గణపతి లడ్డూ వేలం స్థానికంగా ఆసక్తి రేపింది. తీవ్ర పోటీ మధ్య అనుమాస ప్రసన్న అనే భక్తురాలు రూ.1,70,777లకు గణపతి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. అనిమిరెడ్డి రామచంద్రారెడ్డి రూ.1,70,000 వరకు పోటీ ఇవ్వగా.. చివరి నిమిషంలో ఆయన తప్పుకోవడంతో ప్రసన్న లడ్డూను సొంతం చేసుకున్నారు.
తెలంగాణ
VIDEO: ఆటోనగర్ గణపతి లడ్డూ ధర రూ.1,70,777


