హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ క్యాడర్‌తో ఎమ్మెల్యే సమావేశం

GNTR: ప్రత్తిపాడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు టీడీపీ క్యాడర్‌తో సమావేశమయ్యారు. కార్యకర్తల సమస్యలు, పార్టీ కార్యక్రమాలపై చర్చించారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గ్రామాల్లో కూటమి నాయకులతో సమన్వయం చేసుకోవాలని, స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని తెలిపారు.