WGL: ఖానాపుం మండలం నాజితండ ప్రాథమిక పాఠశాలను MPDO అద్వైత, MEO వెంకటరామ్, పంచాయతీ కార్యదర్శి సతీష్ శుక్రవారం పరిశీలించారు. విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులతో మాట్లాడి విద్యా ప్రగతిని తెలుసుకున్నారు. క్యాష్‌బుక్, రికార్డులను తనిఖీ చేశారు. నిర్ణీత మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు
తెలంగాణ
'పాఠశాలను తనిఖీలు చేసిన అధికారులు'


