హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి'

VKB: మండలంలో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మార్కెట్ ఛైర్మన్ శ్రీనివాస్, సీఈఓ సుధీర్ సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ చొరవతో రహదారుల అభివృద్ధికి రూ.7.95 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు.