GNTR: గుంటూరులో కిడ్నాప్‌కు గురైన నాలుగేళ్ల బాలికను లాలాపేట పోలీసులు సురక్షితంగా గుర్తించారు. కేసు దర్యాప్తులో ఆర్టీజీఎస్ 360° సాంకేతికతను వినియోగించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కదలికలను గుర్తించారు. బాపట్ల రైల్వే స్టేషన్ వద్ద బాలికతో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించే చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్టీజీఎస్ 360°తో కిడ్నాప్ బాలిక సురక్షితం


