VZM: మొక్కలు పెంచి పర్యావరణాన్ని రక్షించాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని అన్నారు. ప్రధానమంత్రి సేవా అభియాన్ కార్యక్రమంలో భాగంగా గజపతినగరంలో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొక్కలను నాటడంతోపాటు వాటి పరిరక్షణ బాధ్యత ప్రజలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మేటికోటి భాస్కరరావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మొక్కలు నాటిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి


