హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎనుమాముల మార్కెట్‌లో CP పర్యటన

WGL: ఎనుమాముల పోలీస్ స్టేషన్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలను పరిశీలించి, రౌడీ షీటర్ల పై నిఘా ఉంచాలని, కేసులను త్వరగా చేదించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించి మార్కెట్ ఛైర్‌పర్సన్‌తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మామునూర్ ఏసీపీ వెంకటేష్, మార్కెట్ కార్యదర్శి పాల్గొన్నారు.