AKP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఎస్.రాయవరం మండలంలోని వరాహ నదికి జలకళ సంతరించుకుంది. అక్కడ పరవళ్ళు తొక్కుతున్న వరద నీరు చూపరులను ఆకట్టుకొంటుంది.
ఆంధ్రప్రదేశ్
పరవళ్ళు తొక్కుతున్న వరాహ నది


