VZM: జిల్లాలో రంగరాయపురం ఆనకట్ట వద్ద నాగావళి నది ఉగ్రరూపం దాల్చింది. నదిలో 80 వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు ప్రవాహిస్తోంది. దీంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉగ్రరూపం దాల్చిన నాగావళి


