సత్యసాయి: కొత్తగా ఏర్పడిన సత్యసాయి జిల్లా జడ్పీకి ఉన్నతాధికారులు సిబ్బందిని కేటాయించారు. నలుగురు ఏవోలు, సీనియర్ అసిస్టెంట్లు, 13 మంది జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు టైపిస్టులు, ఇద్దరు డ్రైవర్లు, ల్యాబ్ అసిస్టెంట్, ఇద్దరు రికార్డు అసిస్టెంట్లు, ఏడుగురు అటెండర్లను నియమించారు. వీరంతా నేటి నుంచే విధుల్లో చేరారు.
ఆంధ్రప్రదేశ్
కొత్త జడ్పీకి సిబ్బంది కేటాయింపు


