హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

10వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె..!

W.G: పోడూరు మండలంలో VRAల సమ్మె శుక్రవారం 10వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం రూ. 10,500 జీతం అందుతోందని, తెలంగాణ తరహాలో పే స్కేల్, ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. సమ్మెకు టీడీపీ మండల అధ్యక్షుడు రుద్రరాజు రమేష్ రాజు, జిల్లా నాయకుడు రుద్రరాజు రవిరాజు, మాజీ ఉపసర్పంచ్ జయరామకృష్ణ మద్దతు తెలిపారు.