JGL: నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎస్‌డీఎఫ్ నిధులు రూ. 10 లక్షలతో నూతనంగా నిర్మించిన నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం అదనపు కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కులాలను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ
నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి: ఎమ్మెల్యే


