హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ శోభాయాత్రలో ఎమ్మెల్యే

NRML: గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్మల్ పట్టణంలో నిర్వహించిన నిమజ్జన శోభాయాత్రలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. భక్తులు శాంతియుతంగా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.