TPT: తడ–శ్రీసిటీలోని బ్లూ స్టార్ క్లైమాటెక్ సంస్థలో 200 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సంస్థ తెలిపింది. 10వ తరగతి నుంచి బీటెక్ వరకు అర్హత కలిగిన 18–35 ఏళ్ల మహిళలు, పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల 28న ఇంటర్వ్యూ జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.18,407 జీతంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ, భోజనం, బస్సు సదుపాయాలు కల్పిస్తారు.
ఆంధ్రప్రదేశ్
10వ తరగతితోనూ ఉద్యోగ అవకాశం


