హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అట్లూరు ఎస్సైగా మోహన్ కుమార్ గౌడ్

KDP: అట్లూరు పోలీస్‌స్టేషన్‌ ఎస్సైగా మోహన్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో పలు పోలీస్‌స్టేషన్లలో విధులు నిర్వహించిన ఆయనకు పోలీస్ శాఖలో మంచి అనుభవం ఉంది. అట్లూరు మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ.. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.