హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీరాల ప్రజా దర్బార్‌లో 17 అర్జీలు

BPT: చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ‘ప్రజా దర్బార్’లో ఎమ్మెల్యే మాలకొండయ్య పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. ఇళ్ల స్థలాలు, సీఎంఆర్‌ఎఫ్, ఇతర సమస్యలపై మొత్తం 17 వినతులు వచ్చాయి. బాధితులకు తగిన పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్ధన్, గంజి పురుషోత్తం పాల్గొన్నారు.