AKP: ఎస్. రాయవరం మండలం ధర్మవరం అగ్రహారం వద్ద అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అప్పలరాజు విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు పాఠశాలలకు, రైతులు పొలాలకు వెళ్లాలంటే జాతీయ రహదారి దాటాల్సి ఉంటుందన్నారు. దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రాజమండ్రిలో జాతీయ రహదారుల ప్రాజెక్టు అధికారికి వినతి పత్రం అందజేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అండర్ గ్రౌండ్ వంతెన నిర్మించాలి'


