MNCL: సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత వృత్తి విద్యా కోర్సుల శిక్షణ అందించేందుకు శిక్షకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బెల్లంపల్లి ఏరియా GM రమేష్ తెలిపారు. 10వ తరగతి విద్యార్హతతో పాటు సంబంధిత వృత్తిలో నైపుణ్యం ఉన్న శిక్షకులు అక్టోబర్ 1లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'వృత్తి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం'


