హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి వినతి

TPT: జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ నాన్‌టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ ప్రతినిధి బృందం యూనివర్సిటీ కేర్‌టేకర్ సి. గిరికుమార్‌కు వినతిపత్రం అందించింది. మాన్‌పవర్ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి, నిబంధనల ప్రకారం నేరుగా నియామకాలు చేపట్టాలని కోరింది.