WG: మండల పరిషత్ అధ్యక్షుల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ మేరకు పాలకోడేరు మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎన్.వి. అరుణ కుమారిని నియమించారు. ఆమె గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో, కార్యాలయ పరిపాలన అధికారి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్
పాలకోడేరు ప్రత్యేక అధికారిగా అరుణ


