NDL: పాన్‌పట్టి ప్రాంతంలోని 20వ నంబర్ అంగన్‌వాడీ కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి ఎన్ఎండీ ఫరూక్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్లు, హాజరు పట్టికను పరిశీలించి చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం నాణ్యత, పంపిణీపై ఆరా తీశారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు నిబంధనల ప్రకారం పౌష్టికాహారం అందించాలని, పరిశుభ్రత పాటించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అంగన్‌వాడీ కేంద్రంలో మంత్రి ఆకస్మిక తనిఖీ


