RR: గణేశ్ నిమజ్జనాల సందర్భంగా నార్సింగి పరిధిలోని కోకాపేట చెరువును సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేశ్ సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన భద్రత, క్రేన్లు, నిమజ్జన మార్గాలు, లైటింగ్ వ్యవస్థను స్వయంగా తనిఖీ చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతతో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
చెరువును పరిశీలించిన సైబరాబాద్ సీపీ


