MDK: నర్సాపూర్ మండలం గూడెంగడ్డకు చెందిన వార్డు సభ్యులు మహేష్, బాల్‌రాజ్ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వంపై విసుగు చెంది అభివృద్ధి కోసం ప్రజలు బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
తెలంగాణ
బీఆర్ఎస్ పార్టీలో చేరిన వార్డు సభ్యులు


