హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పట్టణాలకు దీటుగా గ్రామాల అభివృద్ధి: మంత్రి

ELR: పట్టణాలకు దీటుగా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గృహనిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. శుక్రవారం అరిగిపల్లి మండలంలో మొత్తం రూ. 1. 45 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.