హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మోత్కూరు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తా'

BHNG: మోత్కూరు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సామేలు అన్నారు. శుక్రవారం మోత్కూరులో ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. మోత్కూర్ ప్రాంత ప్రజల అవసరాలు, సమస్యలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ, మౌలిక వసతుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు.