VZM: ప్రజలు వ్యర్థాలను అందించి బహుమతులు పొందాలని బండపల్లి ఎంపీడీవో రఘుపతిరావు కోరారు. శుక్రవారం దసరా మహోత్సవాలు పురస్కరించుకొని రాచకిండాం గ్రామంలో ప్రజలకు నిత్యవసర సరుకులతో పాటు బహుమతులను అందజేశారు. పంచాయతీరాజ్ కమిషనర్ మైలవరపు కృష్ణ తేజ సూచనల మేరకు స్వచ్ఛరథం ప్రతి గ్రామంలో తిరుగుతున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చెత్త ఇవ్వండి.. బహుమతి గెలవండి


