VSP: ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మరుపిళ్ల పైడిరాజు విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం జీవీఎంసీ మధురవాడ నగరంపాలెంలో ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేశారు. 'ఆర్నాబ్' తుఫాన్ వల్ల సర్వస్వం కోల్పోయిన ప్రజలను ప్రభుత్వం తక్షణమే ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'ధరల మంటతో సామాన్యుడిపై భారం'


