ELR: భారీ వర్షాలకు బుట్టాయిగూడెం మండలం వేపులుపాడు నుంచి జీలుగుమిల్లి మండలం రామచంద్రపురం వెళ్లే రహదారిపై ఉన్న కల్వర్టు కొట్టుకుపోయి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పీవోడబ్ల్యూ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు వెట్టి భారత్ అక్క, స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.యుద్ధప్రాతిపదికన నూతన కల్వర్టు నిర్మించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కల్వర్టు పునర్నిర్మించాలని డిమాండ్..!


