హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నులిపురుగుల నివారణకు అవగాహన

KRNL: జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా ఇవాళ కోసిగి జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో డీఆర్వో వెంకట నారాయణమ్మ, ఆర్డీవో అరుణదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నులిపురుగుల నివారణకు అందించే మాత్రల ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ పరిశుభ్రత పాటించాలని అధికారులు సూచించారు.