KMM:నేలకొండపల్లి మండలం కొంగర గ్రామంలో జరుగుతున్న భూముల రీ-సర్వేను ఖమ్మం కలెక్టర్ దివాకర ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు గోవింద రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూముల రీసర్వే కార్యక్రమం చేపట్టిందన్నారు. రీసర్వేపై రైతుల నుంచి మంచి స్పందన లభించిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
భూముల రీ సర్వేను పరిశీలించిన కలెక్టర్


