హైదరాబాద్: 28°C
తెలంగాణ

AIతో మావోయిస్టు లేఖ.. ఇద్దరు అరెస్ట్

MDK: ఇన్‌స్టా, యూట్యూబ్‌లలో ఫాలోవర్స్ పెంచుకోవాలని AI సాయంతో మావోయిస్టు బెదిరింపు లేఖ రాసిన ఇద్దరు యువకులను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. తూప్రాన్ మండలానికి చెందిన మధు, శ్రీధర్ ఎర్రటి వస్త్రంపై లేఖ రాసి తూప్రాన్ మున్సిపల్ ఆఫీస్, పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. దీనిపై విచారణ చేపట్టిన ఎస్పీ శ్రీనివాసరావు ప్రత్యేక బృందాలతో నిందితులను పట్టుకున్నారు