CTR: జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో 2025 బ్యాచ్‌కు చెందిన 142 మంది ట్రైనీ కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ రిహార్సల్స్‌ను శుక్రవారం నిర్వహించారు. రిహార్సల్స్‌ను ఎస్పీ తుషార్ పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు. శనివారం జరగనున్న ప్రధాన పాసింగ్ ఔట్ పరేడ్‌కు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
ఆంధ్రప్రదేశ్
పరేడ్ రిహార్సల్స్‌ను పరిశీలించిన ఎస్పీ


