హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జనంలో దానం హల్‌చల్

HYD: వినాయక నిమజ్జన శోభాయాత్రలో మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించిన పాటను డీజేలో చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా దానం నాగేందర్‌తో కలిసి కొందరు పోలీసులు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయ పార్టీలకు సంబంధించిన పాటల విషయంలో పోలీసులు గతంలో చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఈ ఘటనపై నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.