SRD: కంగ్టి మండలం సుక్కలతీర్థ్ గ్రామంలో శుక్రవారం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిపిఓ అంజయ్య, సర్పంచ్ సంగీత నీలేష్ హాజరై అర్హులకు కార్డులను అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, నాయకులు ఉన్నారు.
తెలంగాణ
లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ


