NRPT: జిల్లా కేంద్రంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా వినాయక శోభాయాత్ర ఘనంగా సాగుతోంది. పట్టణంలోని గణేష్ మందిర్ మట్టి వినాయకుడిని భక్తులు సాంప్రదాయబద్ధంగా తలపై మోస్తూ, కోలాటాలు, నృత్యాలతో ఊరేగించి కొండారెడ్డిపల్లి చెరువులో నిమజ్జనం చేశారు. దశాబ్దాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
తెలంగాణ
ఘనంగా గణనాథుల శోభాయాత్ర


