హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'మా స్థలంపై అసత్య ప్రచారాలు తగవు'

అన్నమయ్య: వీరబల్లి మండలం మట్లి పెద్దూరులో తమ స్థలంపై అసత్య ప్రచారాలు చేయడం తగదని మట్లి సహకార సొసైటీ ఛైర్మన్ అప్పలనేని నాగరాజ నాయుడు అన్నారు. స్థలానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, ఇటీవల స్థలాన్ని శుభ్రం చేసుకున్నామని తెలిపారు. భూ వివాదానికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.వారిపై పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు.