హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వరద బాధితులకు ప్రభుత్వం అండ: ఎమ్మెల్యే

ELR: తుఫాను ప్రభావంతో ముంపునకు గురైన గోగుంట గ్రామంలోని లోతట్టు ప్రాంతాలు, ఎస్సీ, బీసీ కాలనీలు, పంట పొలాలను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. బాధితులను పరామర్శించి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.వరద బాధితుల కోసం తక్షణమే పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి, భోజన వసతి కల్పిస్తున్నామన్నారు.