హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యూనిఫామ్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CTR: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులకు నాణ్యమైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ సూచించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని 222 అంగన్వాడీ కేంద్రాల సిబ్బందికి ప్రభుత్వం అందించిన యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. చిన్నారులు, గర్భిణులకు పౌష్టికాహారం సక్రమంగా అందేలా పర్యవేక్షించాలని కోరారు.