KRNL: ఆదోనిలోని వాల్మీకి నగర్ 1వ వార్డులో అగ్ని ప్రమాదం జరిగి గుడిసె దగ్ధమైంది. బీరువాలో నగదు, ఆభరణాలు, బట్టలు, టీవీ, ఇంటి సామగ్రి, ఇతర వస్తువులు కాలిపోయి రూ. లక్షల్లో ఆస్తినష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. ఇల్లు, వస్తువులు కోల్పోవడంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అధికారులు నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం ద్వారా తక్షణ సాయం అందించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆదోనిలో అగ్నిప్రమాదం


