PLD: నరసరావుపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. నరసరావుపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించాలన్నారు. వలసలను అరికట్టాలని పేర్కొన్నారు. అధిక ధరలు నియంత్రించాలని డిమాండ్ చేస్తూ డీటీకి మెమోరాండం సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
'నరసరావుపేటను కరువు మండలంగా ప్రకటించాలి'


