హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ నిమజ్జనంలో విషాదం

ADB: నిర్మల్ జిల్లా కడెం మండలం కుర్రగూడలో వినాయక నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. కడెం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లో గణేశుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా చుంచు రమేశ్ (45) నీటిలో మునిగి మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.