W.G: అత్తిలి మండల VRAలు తమసమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షలు బయ్యే క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. VRA లకు పెస్కేల్ ఇవ్వాలని, అర్హులైన VRAలకు ప్రమోషన్, నామినీలను రెగ్యు లర్ చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. ఈ ధర్నాలో మండల కోశాధికారి వెంకన్న, మండల ప్రెసిడెంట్ బాలస్వామి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
NTR విగ్రహానికి వినతిపత్రం అందించిన VRAలు


