NZB: భీమ్ గల్ శ్రీ సరస్వతీ విద్యామందిర్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో వందేమాతరం సామూహిక గాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వందేమాతరం గేయాన్ని పూర్తిస్థాయిలో సామూహికంగా ఆలపించారు.వందేమాతరం నినాదం ప్రారంభమై 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గేయం చారిత్రక ప్రాధాన్యత, జాతీయోద్యమంలో దాని పాత్రను విద్యార్థులకు వివరించారు.
తెలంగాణ
ఘనంగా వందేమాతరం సామూహిక గానం


